పై పార్ట్ ఓకే..మరి కింద పార్ట్ సంగతేంటి..? బరితెగించిన యాంకర్ పాప..!!

ఈ మధ్య కాలంలో అందాలు ఆరబోయడానికి మన ముద్దుగుమ్మలు ఏ మాత్రం ఆలోచించట్లేదు. బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారు. వెండితెర బ్యూటీసే కాదు..బుల్లి తెర బ్యూటీలు కూదా అందాగత్తెలే అంటూ చెప్పుకొస్తున్నారు. హాట్ ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో గ్లామరస్ డోస్ పెంచేస్తున్నారు యాంకర్ పాపలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సౌండ్ స్పీకర్ శ్రీముఖి రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. డాన్స్ ఐకాన్ షోలో జడ్జిగా కొత్త అవతారమెత్తిన శ్రీముఖి.. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ అంటూ సరికొత్త గేమ్ షోకి హోస్టుగా చేయబోతుంది.

ఈ క్రమంలోనే ఓవైపు షోస్ చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన రేంజ్ ని మరింత పెంచేస్తుంది. రీసెంట్గా శ్రీముఖి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగా మారింది. అంతలా ఈ ఫొటోస్ వైరల్ అవ్వడానికి కారణం ఈ ఫోటోలో శ్రీముఖి ప్యాంట్ వేసుకోలేదు. షర్ట్ మాత్రమే వేసుకుని హాట్ ధైస్ చూపిస్తూ..కుర్రాళ్లను రెచ్చ్కొడుతుంది. లోపల ఏమైనా వేసుకుందా లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి జనాలకు. పర్పుల్ కలర్ షర్ట్ లో హాట్ డాన్స్ చేస్తూ ..ఎక్స్పోజ్ చేస్తూ శ్రీముఖి చేసిన ఫోటోషూట్ ఇప్పుడు కుర్రాలను టెంప్ట్ అయ్యేలా చేస్తుంది .

మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో ఆమె ధైస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి, ఎప్పుడు ఎద భాగాలతో టెంప్ట్ చేసే శ్రీముఖి ఈసారి ధైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది అంటున్నారు కుర్రాళ్ళు. దీంతో కుర్రాళ్లకు అందాల జాతరను చూపించింది ఈ శ్రీముఖి . అయితే కొందరు మాత్రం శ్రీముఖి ఫోటోషూట్ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు . పై పార్ట్స్ కవర్ చేసుకున్నవ్ సరే.. మరి కింద పార్ట్ సంగతి ఏంటి పాప.. ప్యాంటు మర్చిపోయావా,, జారిపోయిందా..? అంటూ చెత్త కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే శ్రీముఖి ఈ మధ్యకాలంలో కొంచెం గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం శ్రీముఖి ప్యాంట్ లేని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.