బ్లాక్ డ్రెస్‌లో శ్రీ‌ముఖి అందాల అరాచ‌కం.. చెమ‌ట‌లు ప‌ట్టించిందిగా!

బుల్లితెరపై సుదీర్ఘకాలం పాటు టాప్ యాంకర్ గా శ్రీముఖి రాణిస్తోంది.అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు బుల్లితెరపై లేటెస్ట్ షోలతో సందడి చేస్తూ అందరి మదిని గెలుచుకుంటుంది. తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ ఎందరో అభిమానుల‌ను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు పెద్దతర నటిగాను అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన `క్రేజీ అంకుల్స్` లో నటిగా శ్రీముఖి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి `బోళాశంకర్` సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తుందని సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఫైనల్ లో సింగర్ రాహుల్ గంజ్ తో పోటీపడి రన్నర్ గా మిగిలింది. ఇక‌పోతే అనసూయ, రష్మీ ఇక ఇతర యాంకర్ల బాటలోనే శ్రీముఖి కూడా సినిమాల కెరీర్ పై దృష్టి సారించింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సైమా 2022 ఈవెంట్ లో శ్రీముఖి బ్లాక్ డిజైనర్ ఫ్రాక్ ధరించి సూపర్ సెక్సీ ఫోజులతో కుర్రాలలో హీట్ రాజుకునేలా చేసింది. ఇక బ్లాక్ సూట్ కి కాంబినేషన్ గా మెడలో మరియు చెవులకి గ్రీన్ క్రిస్టల్ తో డిజైన్ చేసిన ఆభరణాలను ధరించింది.

చెమటలు పట్టించే విధంగా ఉన్న శ్రీముఖి తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నేటిజనుల ఇటీవల శ్రీముఖి లోదుస్తులు ధరించడమే మానేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనాప్పటికీ ఈ ఫోటోలో శ్రీముఖిన్ని చూశాక నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.