మృణాల్ ఠాకూర్ న్యూడ్ ఫోటోగ్రఫీ… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటోలు..!

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈమె బుల్లితెర నటిగా తన కెరియర్ను ప్రారంభించి స్వయంకృషితో హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మృణాల్ బాలీవుడ్ మొదటి చిత్రం గా లవ్ సోనియా లో నటించింది.. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది.

Mrunal Thakur

ఈ సినిమా తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలు రావడంతో బాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. కాగా తాజాగా విడుదలైన సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్.. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమాలు ఈమె అచ్చ తెలుగు అమ్మాయిలాగా అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాతో ఈమె హోమ్లీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది.

Mrunal Thakur's Sizzling Bareback Pic Turns Up The Heat

అయితే మృణాల్ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఫోటోషూట్లు చేస్తూ.. హాట్ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సీతారామం సినిమాలో ఈమె తన చీర కట్టుతో అందర్నీ ఆకట్టుకుంది.. ఇప్పుడు ఏకంగా న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు ఆమె ఒంటిపై నోళ్ళు పోగు లేకుండా ఉన్న ఫోటోలు చూస్తుంటే.. సీతారామం సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మేనా అన్నట్టు… ఆ ఫోటోలు అంత దారుణంగా ఉన్నాయి.