బికినీలో రకుల్.. రచ్చ మామూలుగా లేదుగా.. ఈ హాట్ దర్శనం చూస్తే పండగే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ మీద తన ఫోకస్ పెట్టింది. దీంతో సౌత్ లో సినిమా ఆఫర్లు తగ్గటం వలన బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఈ విషయం పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్గా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో రకుల్ అందాలను చూసి నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ తడి బట్టలతో ఒళ్ళు విరుస్తూ బికినీ ధరించి తన థైస్ అందాలను చూపిస్తూ వయ్యారాలను వలకబోస్తుంది. ప్రధానంగా సముద్రపు ఒడ్డున బికినీలో ఈ ముద్దుగుమ్మ అందాలు విందు చూస్తుంటే కుర్ర కారు గుండెల్లో సెగ‌లు పుట్టే విధంగా ఉన్నాయి. ఆ ఫోటోలలో తన యధా అందాలను చూపిస్తూ కవ్వించే చూపులతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

రకుల్.. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ లో ప్రస్తుతం ఈమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు విడుదలై ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కరలుు కొడుతున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు జ‌నాలు.. చూడాలి మరి అభిమానుల కోరిక ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు తీరుస్తుందో తెలుగులో ఎప్పుడు నటిస్తుందో.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)