స్టార్ డైరెక్టర్లను నమ్మి మోసపోయిన హీరోలు విళ్ళే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ సినిమాల కథలు ఎంపిక విషయంలో కొంతమంది డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కథలో ఏమాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు ఇచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేస్తున్నారు. అలా బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాల ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు, యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారిలో కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగతా వారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. కొంతమంది తీసిన కొన్ని సినిమాల వల్ల బాలయ్య చాలాసార్లు విమర్శలు రావడం జరిగింది.

Balakrishna - Nagarjuna: బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్ అందుకే  పట్టాలెక్కలేదు.. | NBK - Nagarjuna Balakrishna Nandamuri Nagarjuna Akkineni  Multistarer not work out due to these reasons– News18 Telugu

మరొక హీరో నాగార్జున యంగ్ డైరెక్టర్లకు టాలెంటెడ్ డైరెక్టర్లకు వరుస అవకాశాలు ఇస్తూనే ఉంటారు. చాలా ఇబ్బంది పడుతున్న నాగార్జున కు దర్శకులు కూడా ఊహించని రేంజ్ లో డిజాస్టర్లను ఇస్తున్నారు. ఇక తన సినిమా కోసం ఎంతటి పనిచేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం రాలేదని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇక మరొక టాలెంటెడ్ హీరో నితిన్ కూడా ఎంతోమంది కొత్త దర్శకులను నమ్మి మోసపోతున్నారు. తాజాగా మాచర్ల నియోజకవర్గం సినిమా గోరపరాజ్యాన్ని చవిచూశారు.

పాపం ఈ హీరోలు.. వచ్చిన ఇమేజ్ వదిలించుకోవాలనుకుంటే అన్నీ ఎదురు దెబ్బలే
ఇక మరొక హీరో నాగ శౌర్య కూడా ఎంతోమంది డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన వారంతా కేవలం ఫ్లాప్ లను మాత్రమే మూటగట్టేలా చేశారు. తన సొంత బ్యానర్ లోని ఎన్నో సినిమాలు తెరకెక్కించగా అవి భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఇక మరొక హీరో సాయికుమార్ కొడుకు ఆది కూడా ఎంతోమంది డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ ఎన్నో సినిమాలు తెరకెక్కించిన కూడా అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక వేరే కాకుండా ఎంతోమంది సైతం హీరోలు ఉన్నారని చెప్పవచ్చు.