జీరో సైజ్ నడుముతో అరియానా అందాల అరాచకం.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు!

అరియానా గ్లోరీ.. యాంకర్ గా, నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అరియానా బిగ్ బాస్ 4 సీజన్ ఫైనలిస్ట్ గా నిలిచి ఆ తరువాత యాంకర్ గా, యూట్యూబర్ గా తన సత్తా చాటుతుంది. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్ ఆడి టాప్ 5 వరకు వెళ్లి అందర్నీ ఆకట్టుకుంది.

ఎప్పుడైతే రాంగోపాల్ వర్మతో కాస్త బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో ఇక అప్పటినుంచి ఈ అమ్మడికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అలా అరియానా అటు హాట్ ఇంటర్వ్యూలతో ఇటు హార్ట్ ఫోటోలతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన అరియానా జీరో సైజ్ నడుములతో అందాల అరాచకం సృష్టించింది. పొట్టి షాట్ లో తన హాట్ థైస్ చూపిస్తూ హాట్ హాట్ యాంగిల్స్ తో కవ్విస్తూ ఫోటోలు కు పోజులిస్తుంది. ‌

అరియానా తన అందాలతో మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. హాట్ ఫోటోలను పంచుకుంటూ బోల్డ్ బ్యూటీగా రాణిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. అరియానా ఓవైపు టీవీ షోస్ లో పాల్గొంటూ మరోవైపు యాంకర్ గాను కెరీర్ ని బాగా రాణిస్తుంది. ఏదేమైనాప్పటికీ అరియానా తన హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.