పెళ్లై పిల్లలు ఉన్నా..ఇప్పటికి ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తున్న తెలుగు టాప్ హీరో..!?

సినీ ఇండస్ట్రీలో.. లవ్ ,ఎఫైర్, పెళ్లి, విడాకులు చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. ఏదో చిన్న పిల్లలు చాక్లెట్ తిన్నంత ఈజీగా ఐ లవ్ యు చెప్పేసుకోవడం.. ఆ తర్వాత ఇంట్లో పెద్దల్ని నొప్పించో ఒప్పించో పెళ్లి చేసుకోవడం.. అన్ని కుదిరితే కాపురం చేస్తారు ,,కుదరకపోతే నీకు నాకు బాండింగ్ సరి లేదు కటీఫ్ అంటూ చిన్న పిల్లల గొడవల విడాకులు తీసుకొని వేరువేరుగా మరో వ్యక్తులతో ఎఫైర్ నడిపిస్తూ ఉంటారు . ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం . ప్రతి హీరో ఖాతాలో హీరోయిన్ ఖాతాలో ఇలాంటి ట్రాక్ రికార్డ్లు ఉండనే ఉంటాయి.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఈ హీరో యంగ్ బ్లడ్ గా ఉన్నప్పటి నుంచి ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూనే ఉన్నాడు. పెళ్లికాకముందు పెళ్లయిన తర్వాత పెళ్లయి పిల్లల పుట్టిన తర్వాత కూడా ఇంకా ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూనే ఉన్నాడట ఈ తెలుగు హీరో. ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉండే అందరు పెద్ద మనుషులకి తెలుసు.. కానీ ఇది తప్పు అని చెప్పి నిలదీసే ధైర్యం ఉన్న పెద్దమనిషి ఎవరూ లేరు.

కాగా ఇప్పుడు ఈ హీరోకి 55 ఏళ్ల పైనే వచ్చుంటాయి. అయినా కానీ ఇప్పటికీ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు ఈ తెలుగు హీరో ..అంతే కాదు సినీ ఇండస్ట్రీలో నేను పెద్ద హీరోని అని చెప్పుకునే ఈ హీరో కోసం ఆ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు . సింగిల్ గానే బ్రతుకుతుంది. ఈ హీరో మాత్రం పెళ్లి చేసుకొని ఓ పక్క భార్యతో ..మరోపక్క ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉంది ఇండస్ట్రీలో డబ్బున్న హీరోల దర్జా..ఏం చేద్దాం దేనికైనా రాసిపెట్టి ఉండాలి..!!

Share post:

Latest