మళ్లీ ట్రోల్ కు గురవుతున్న రష్మిక.. కారణం..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రష్మీక నేషనల్ క్రష్ కూడా పేరు ను సంపాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ,బాలీవుడ్ లో కూడా రష్మీ క క్రేజ్ చాలా హైప్ లో ఉందని చెప్పవచ్చు. మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి 2016వ సంవత్సరంలో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Goodbye's Rashmika Mandanna shares striking PICS in golden lehenga; We  approve of her look, do you? | PINKVILLA

ఇక ఆ సినిమాతోని మొదటిసారిగా తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతాగోవిందం వంటి సినిమాతో ఒకసారిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అలా స్టార్ హీరోలతో నటించి పలు అవకాశాలను అందుకుంది. ఇక ఆ సినిమాలన్నీ సక్సెస్ కావడంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. పుష్ప సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలో సీక్వెల్ లో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక చాలా యాక్టివ్గానే ఉంటుందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా తను చేసే జిమ్ వర్కౌట్,ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ తన అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది రష్మిక. ఇక కొన్నిసార్లు తనకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు వేయమని అడుగుతూ ఉంటుంది. దీంతో కొంతమంది ఈమెను అడగడానికి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. తాజాగా రష్మిక చేసిన పనికి ట్రోల్స్ గురవుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన ఇంస్టాగ్రామ్ నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేయగా తను గోల్డ్ కలర్ లో ఉన్న డ్రెస్ ధరించి గోల్డెన్ గర్ల్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ డ్రెస్సులో తన ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది రష్మీక. అయితే ఈ ఫోటోలను చూసిన నటి జనరల్ సైతం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక నిటిజన్ అయితే డ్రెస్ సరిగా వేసుకోలేవంటే కామెంట్ రూపంలో తెలియజేశారు ప్రస్తుతం ఈ కామెంట్ కాస్త వైరల్ గా మారుతున్నాయి.</

p>