త‌న ఫ‌స్ట్ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పేసిన ఖుష్బూ…. వామ్మో ఇంత ట్విస్ట్ ఇచ్చిందే…!

సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. ఒకానొక టైంలో ఖుష్బూ సినిమా వస్తుందంటేనే అభిమానులకు ఒక పండుగల ఉండేది. ఖుష్బూ మీద అభిమానంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఆమెకు గుడికట్టి మరి పూజలు చేశారు. ఖుష్బూ అలా తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ తన వయసుకు తగ్గ పాత్రలను నటిస్తూ. సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది.

Unbelievable! Khushbu's transformation and new look wows fans - Check VIRAL  photos

ఖుష్బూ బుల్లితెర మీద కూడా ఎంతో సందడి చేస్తూ ఉంటుంది. ఖుష్బూ తెలుగులో బుల్లుతెర మీద వచ్చే జబర్దస్త్ షోకు వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ వారం వచ్చే ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో ఖుష్బూ తన ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలు చెప్పింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా సుజాత, రాకింగ్ రాజేష్ స్కిట్‌లో భాగంగా మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మేడం అంటూ ఖుష్బూను అడుగుతాడు.

 Actress Khusboo Proposed Husband On Extra Jabardasth Show Details, Kushboo, Love Story ,judge,jabardast Programme,sundar,murai Maman Chitram, Actress Khusboo, Khusboo Proposed Husband ,extra Jabardasth Show-TeluguStop.com

అప్పుడే ఖుష్బూ తన ప్రేమ గురించి చెపుతుంది. ఖుష్బూ తమిళ దర్శకుడు, న‌టుడైన సుందర్.సి ని వివాహం చేసుకుంది. ఈయన డైరెక్టర్ గా మారి చేసిన తొలి సినిమా మురై మామన్‌ సినిమా షూటింగ్ సమయంలో ఖుష్బూ ను చూసి లవ్‌లో పడ్డాడుఅట. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సుందర్ ఖుష్బూకి ఐ లవ్ యు చెప్పాడు. తర్వాత ఖుష్బూ కూడా ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

Actress Kushboo Sundar as Extra Jabardasth Judge,Actress Kushboo  Sundar,Extra Jabardasth,Indraja,Anchor Rashmi Gautham,Roja, Auto Ram  Prasad, Bullet Bhaskar - Telugu Actresskushboo, Anchorrashmi, Auto Ram  Prasad, Bullet Bhaskar, Indraja, Roja

వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగి 28 సంవత్సరాలు అయినప్పటికీ ఒకసారి కూడా ఖుష్బూ తన భర్తకి ఐ లవ్ యు చెప్పలేదట. షోలో భాగంగా ఇప్పుడు మీ భర్తకి ఐ లవ్ యు చెప్పనని అందరూ అడగగా ఖుష్బూ తన భర్తకి ఫోన్ చేసింది. ఖుష్బూ తన భర్త ఫోన్ నెంబర్ ని మై స్వీట్ హార్ట్‌ అని ఫీడ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గా మారింది.

Kushboo: This Is Why I Fell in Love With Sundar C | Astro Ulagam

Share post:

Latest