అలాంటి పనులకు పాల్పడుతున్న స్టార్ డైరెక్టర్.. ఉమ్మేసినా కూడా..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి. అలాగే హీరోయిన్ల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి వచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇకపోతే చాలామంది హీరోయిన్లు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని ధైర్యంగా చెబుతుంటే మరికొంతమంది కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో అలాంటివి లేవు అని తేల్చి చెబుతున్నారు. నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా సరే అమ్మాయిలు కమిట్మెంట్ అనే పదానికి తప్పకుండా గురికావాల్సిందే.. కానీ అందులో కొంతమంది కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైతే మరికొంతమంది ఆ రంగం నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక మరి కొంతమంది వాటిని సవాలుగా ఎదుర్కొని ఎదిరించి స్టార్ పొజిషన్కు చేరుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు..

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా ఆయన ముఖాన ఉమ్మేస్తారు.. ప్రస్తుతం పేరుకే స్టార్ హోదా ఉన్న ఆ దర్శకుడు మనసు మాత్రం చాలా కామంతో నిండిపోయింది. ఇక కామపిశాచి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది అతడిని దూరం పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇకపోతే నిజానికి దర్శక నిర్మాతల కోరికలు తీరుస్తూ కొంతమంది అమ్మాయిలు తమ ఎదుగుదల కోసం ఇలాంటి పనులు చేస్తే మరికొంతమంది ఇష్టం లేకపోయినా సరే ఇమేజ్ దక్కించుకోవడం కోసం ఆ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు.

హాలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం తన దగ్గర పనిచేసే పని మనుషుల కూతుర్లతో తన కామ వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇక ఎంతోమంది హీరో హీరోయిన్లు దేవుడిగా భావించే ఈ దర్శకుడు తన ఇంట్లో పనిచేసే పని మనుషుల కూతుళ్లను, మనవరాళ్ల ను చాలా లైంగికంగా వేధిస్తూ తన కోరికలను తీర్చుకుంటున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు అని కూడా చూడకుండా శారీరకంగా హింసిస్తున్నాడు.. ఇతడి గురించి తెలిసినప్పటికీ ఎవరు కూడా అతడిని దండించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరం.. మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అతడు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడం..