సురేఖ‌వాణితో హేమ‌కు ఎక్క‌డ చెడింది… ఈ గ్యాప్‌కు కార‌ణ‌మిదేనా..!

త‌న కేరియ‌ర్ మొద‌టిలో కొన్ని సినిమాల‌లో హీరోయిన్‌గా చేసిన హేమ ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, క‌మెడియ‌న్‌గా ఇప్పుడు ఆమే ఫుల్ బీజిగా ఉన్నారు. అదే క్ర‌మంలో మూవి ఆర్టిస్ట్ అసొసియేష‌న్ ఎన్నిక‌ల్లో హేమ చాలా వైర‌ల్‌గా మారింది. మా ఎన్నిక‌ల్లో న‌టుడు శివ బాలాజీతో గొడ‌వప‌డి కొర‌క‌డంతో ఈమె బాగా పాపుల‌ర్ అయింది. తాజాగా ఇప్పుడు త‌న తోటి ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి ప్యామిలి గురించి చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

Actress Hema sensational comments on Surekha Vani సురేఖవాణిపై నటి హేమ సంచలన  వ్యాఖ్యలు

సురేఖ వాణి గురించి హేమ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఎవరైనా ప్రాణ స్నేహితురాలు ఉన్నారంటే అది కేవలం సురేఖ వాణిని అని చెప్పింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి పలు సినిమాలలో తల్లి, వదిన అక్క పాత్రలలో హేమ‌తో క‌లిసి నటించింది. వాళ్ళ పిల్లలు సుప్రీత, ఇషా కూడా మంచి స్నేహితులే అట‌. వారిద్దరూ ఒకే స్కూలులో చదివే వారిని… అయితే వాళ్ల స్నేహం సురేఖ వాణికి నచ్చలేదని… అందుకే సుప్రీత‌ను వేరే స్కూల్‌కు మార్పించింద‌ని హేమ చెప్పింది.

అయితే అటూఇటూ తిరిగి చివ‌ర‌కు త‌న కూతురు చదివే స్కూల్లోకి సుప్రీత‌ వచ్చిందిని హేమ‌ తెలిపంది.
దీనికి కారణం సుప్రీత చాలా బోల్డ్‌గా ఉంటుంద‌ని హేమ కామెంట్ చేసింది. ఇక సురేఖ వాణి… నేను మంచి స్నేహితులుగా ఉన్న సమయంలో తన వెనకాల వేరే వారితో చాలా తప్పుగా మాట్లాడింది… అందుకే అప్పటినుంచి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అంటూ హేమ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

Surekha Vani Daughter Supritha Latest Glamorous Photos

ఏదేమైనా హేమ‌, సురేఖ వాణి మ‌ధ్య కాస్త గ్యాప్ ఉన్న‌ట్టే తెలుస్తోంది. తాజాగా సుప్రీత తన తల్లి సురేఖతో క‌లిసి ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవ‌వ‌ల‌ సుప్రీత బర్త్‌డే రోజు చేసిన ర‌చ్చ ఫొటోలు కూడా వీరు షేర్ చేశారు.

Share post:

Latest