లైగర్..వరస్ట్ సినిమా.. చెప్పడానికి కారణాలు ఇవే..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక దీంతో కొంతమంది లైగర్ సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ మరికొంతమంది కిక్కెక్కించే సినిమా అంటూ ఒక రేంజ్ లో పొగడ్తలతో ముంచేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను అన్ని తానై నడిపించాడని మరి కొంతమంది కామెంట్లు చేశారు. అయితే హీరోయిన్ అనన్య పాండే చాలా హాట్ గా ఉందని కూడా తెలియజేశారు. అయితే చాలామంది మాత్రం ఈ సినిమా చాలా వరస్ట్ మూవీ అని అంటున్నారు.Liger Movie Review - Ve…Ve…Very Badఅయితే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ పర్వాలేదనిపించుకున్న సెకండాఫ్ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది అని మరి కొంతమంది తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద డ్రా బ్యాక్ అన్నట్లుగా సమాచారం.. ఇక అంతే కాకుండా కథలో బలం లేదని స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉందని మరికొంతమంది ప్రేక్షకులు తెలుపుతున్నారు.ఇన్ని సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ అనుభవం ఏది అని కూడా జనాలు ప్రశ్నిస్తున్నారు?. ఇది బాలీవుడ్ సినిమా అని.. పాన్ ఇండియా సినిమా కానే కాదని తెలుపుతున్నారు.LIGER Teaser - Nation wide Madness guaranteed!తెలుగు చిత్రాన్ని బాలీవుడ్ సినిమాగా డిజైనర్ చేశారంట మరి కొంతమంది తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రం మొదటి ఆటతోనే డివైడటాక్ రావడం జరిగింది.. ఈ సినిమా 200 కోట్లు కలెక్షన్ చేస్తుందని చెప్పినా విజయ్ దేవరకొండ అసలు ఈ సినిమా కనీసం 50 కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందో లేదో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా అని పోలి ఉన్నట్లుగా కొంతమంది క్రిటిక్స్ తెలుపుతున్నారు. మరి చివరికి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లలో రాబడుతుందో చూడాలి.

Share post:

Latest