ఇంకా సెలవు అంటున్న జూన్సన్స్ అండ్ జూన్సన్స్..

జూన్సన్ అండ్ జూన్సన్ పౌడర్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒక మన ఇండియా లోనే కాదు, ప్రపంచం అంతా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తెలియని వారు వుండరు. సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి అందరు వాడే పౌడర్ ఇది. ఈ జాన్సస్ కంపెనీ ఇప్పటిది కాదు దాదాపు 130 సంవత్సరల నుండి ఈ సంస్థ తమ ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సంస్థ అమెరికాలో అతి పెద్ద కంపెనీ కానీ ఈ మద్య, కంపెనీ ప్రొడక్ట్స్ సేల్స్ అమ్మడం తగ్గిస్తు వచ్చింది. అయితే అమెరికా, కెనడా దేశంలో 2020 Products సేల్ నిలిపివేసింది , ఇప్పుడు2023 నుండి ప్రపంచం అంతా జాన్సస్’స్ పౌడర్ ప్రపంచఓ అంత నిలిపివేస్తునట్టు కంపెనీ ప్రకటించిది. ఎందుకంటే ఈ పౌడర్ ఎక్కువ వాడుతున్న వారు ఓవరీయన్ కాన్సర్ వస్తుంది అంటూ ఈ కంపెనీ మీద కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు.

మన ఇండియా లో అయితే చిన్న పిల్లలకు వాడుతుంటే Black గా అవుతున్నారు అంటూ తల్లిదండ్రులు భయపడుతున్నారు. అమెరికా లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఈ పౌడర్ ని వాడుతుంటారు , అయితే 22 మంది మహిళలకు ఓవరీయన్ కాన్సర్ వచ్చింది అంటూ కోర్ట్ లో కేసులు పెట్టారు . దానికి జూన్సన్స్ కంపెనీ వారు ౩2 కోట్లు నష్టపరిహారం చెలించాల్సిందిగా తీర్పు ఇచ్చింది . ఈ క్రమంలో రోజు రోజుకి కంపెనీ మీద కేసులు పెరుగుతుండడం తో కంపెనీ వారు తమ పౌడర్ లో ఎటువంటి కాన్సర్ కలిగించే కెమికల్స్ లేవని వివరించడానికి ప్రయత్నిచింది కానీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఇంకా కేసులు పెరుగుతానే వచ్చాయి ఏకంగ 40 వేలకు పైగా వచ్చాయి .దానితో కంపెనీ వారు తట్టుకోలేక కంప్లీట్ గా జూన్సన్ పౌడర్ ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది .కొన్ని సంవత్సరాలుగా రాజ్యం ఏలిన ఈ పౌడర్ ఇక నుండి మనకు కనపడదు అన్నమాట …