Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్‌ ఎలా పుట్టింది… ఇంట్ర‌స్టింగ్ విష‌యాలివే..!

భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జ‌ట్టు కాప్‌ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ‌ క్రికెట్ కౌన్సిల్ 1983లో స్థాపించారు.

ప్రస్తుతం ఈ కౌన్సిల్ కు బీసీసీ సెక్రటరీ జైషా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈACCఏ అసియ‌కప్ ప్రారంభమకు కారణమైంది. ఆసియా దేశాల మధ్య మాత్రమే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టును ఆసియా చాంపియన్స్ గా అవతరిస్తుంది. తాజాగా మరి కొన్ని గంటల్లో 15 ఆశ ప్రారంభం కానున్న నేపథ్యంలో దాన్ని ఎవరెవరు విజేతలు కలిగించారనేది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు శ్రీలంక మాత్రమే 14 సార్లు ఆసియా కప్ లో పాల్గొన్న ఏకైక జట్టు గా నిలిచింది . భారత్ 13 సార్లు, పాల్గొంది. శ్రీలంక క్రికెట్ సంబంధాలు దెబ్బ తిన్న కారణంగా 1986లో భారత్ ఆసియా క‌ప్‌ను బహిష్కరించింది. అయితే 1997లో అనుకోని కారణాల వల్ల ఆసియా కప్‌ను నిర్వహించలేదు.Intresting Facts About History And Birth Of Asia Cup  - Sakshi

ఇక ఆసియాకప్ లో అత్యధికంగా భారత్ ఏడుసార్లు కైవసం చేసుకుంది. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ టోర్నీలో విజేతలుగా నిలిచాయి. మరి 15వ ఆసియా కప్ లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగాంగా ఉంది.