సుడిగాలి సుదీర్ ను ఘోరంగా అవమానించిన హైపర్ ఆది.. కారణం..!!

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఇక హీరోలతో సమానంగా గ్రేస్ రావడంతో సినిమాలలో కూడా హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఇక బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడి కలిసి చేసేటువంటి ఏ స్కిట్ అయినా సరే డాన్స్ అయినా ప్రేక్షకులకు మంచి కనువిందును చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈటీవీ చానల్లో ఉన్న సమయంలో సుధీర్ పేరు బాగా పాపులర్ అయింది అయితే ఎవరు ఊహించని విధంగా సుడిగాలి సుదీర్ రెమ్యూనరేషన్, ఇక తదితర కారణాల వల్ల ఈటీవీ కి గుడ్ బై చెప్పేసి స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక షోలో యాంకర్ గా చేస్తున్నారు.Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్ వర్సెస్ హైపర్ ఆది.. ఇద్దరిలో  జబర్దస్త్ ఎవరికి ఎక్కువ పారితోషికం ఇస్తుందంటే? – Telugu Online News

అయితే ఈ టీవీ ద్వారా సుధీర్ కు మంచి పాపులారిటీ వస్తే స్టార్ మా చానల్లో చేయడం మైనస్ గా మారింది. ఒక సుదీర్ చేస్తున్న షోలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఆయన అభిమానుల సైతం చాలా ఫీలవుతున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈటీవీ మల్లెమాల నిర్వహించిన ఒక ఈవెంట్లో సుధీర్ కనిపించడం జరిగింది. ఇక ఈటీవీ 27వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ పేరుతో భలే మంచి రోజు పేరుతో ఒక ఈవెంట్ ని ప్రసారం కానుంది.సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30  లక్షలు తేడా! | Hyper Aadi Beat Sudigali Sudheer with Pushpa Skit - Telugu  Filmibeatఇందులో బుల్లితెర నటి హరిత మా పెళ్లి ఈటీవీలో జరిగింది అని ఈటీవీ జీవితాన్ని ఇచ్చిందని తెలియజేయడం జరిగింది. ఇక పోసాని కృష్ణ మురళి కూడా ఈటీవీ వీడికి పెళ్ళాన్ని ఇవ్వలేదు ఎందుకని ప్రదీప్ గురించి పోసాని కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుధీర్ ఎంట్రీ ఇవ్వగా.. వీరితో ఎంట్రీ ఏంట్రా అని అడగగా.. హైపర్ ఆది సుధీర్ ఒకసారి మారితే అందరూ మారిపోతారు అంటూ పంచువేశారు. వీళ్లతో ఎంట్రీ ఏంటని సుదీర్ నువ్వు వస్తున్నావని తెలిస్తే ఎంట్రీనే కాదు అసలు ఈవెంట్ ఒప్పుకోనని ఇమ్మానుయేల్ చెప్పగా అవతలి వ్యక్తి అవును అని చెప్పుకొచ్చారు. ప్రదీప్ . దీంతో మరికొంతమంది సుదీర్ పరువు తీసేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.