వ‌య‌సు ముదిరినా బ‌న్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ త‌గ్గ‌లేదే…!

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్ప‌టి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగ‌ర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Watch Gangotri Movie Online for Free Anytime | Gangotri 2003 - MX Player

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆర్తి అగర్వాల్ మరణం తర్వాత అదితి అగర్వాల్ న్యూయార్క్ లోనే సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అదితి అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త బయటకు వచ్చింది. అదితి అగర్వాల్, అల్లు అర్జున్ కలిసి కనిపించటంతో వాళ్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు బయటకు వస్తున్నాయి. అల్లు అర్జున్ న్యూయార్క్ వెళ్లిన సమయంలో గంగోత్రి హీరోయిన్ అయిన అదితి అగర్వాల్ ని కలిశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Allu Arjun secretly met the Gangotri heroine in New York.. Viral post!

అదితి అప్పటికి.. ఇప్పటికి చాలా మారిపోయిందని ఆమె తాజా ఫొటోలే చెపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే చాలా అందంగా హాట్ గా ఉందని నెటిజ‌న్లు అంటున్నారు. ఇదే సందర్భంలో ఇద్దరు కలిసి గంగోత్రి పార్ట్ 2 తీయాలని కోరుకుంటున్నారు. అదితి బ్లాక్ టాప్ రెడ్ స్క‌ర్ట్‌తో ఎంతో అందంగా కనిపించింది. ఇలా ఆమెను చూసినవారు వాళ్ళ అక్క ఆర్తి అగర్వాల్ ని గుర్తు చేసుకుంటున్నారు.

 

Share post:

Latest