ఉర్ఫీ జావేద్ సంచలనం..సెమీ న్యూడ్ గా పబ్లిక్ లో రచ్చ రచ్చ..!!

ఉర్ఫీ జావేద్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు సరికొత్త ట్రెండ్ అంటూ బట్టలు వేసుకున్నా.. వేసుకోన్నట్లే కనిపిస్తూ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. బిగ్ బాస్ ద్వారా ఫాంలోకి వచ్చిన ఈ ఉర్ఫీ..ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. బడా బడా బాలీవుడ్ బ్యూటీస్..హాట్ హాట్ హాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా వేయలేని..వేసుకోనటువంటి డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంటుంది.

అయితే, తాజాగా ఉర్ఫి వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. ఎప్పుడు ఏదో రకమైన ట్రెండ్ అంటూ ఫాలో అయినా..ఈసారి మరింత దరిద్రంగా..మరింత వల్గర్ గా..బాడీ పార్ట్స్ అన్ని కనిపించేలా..డ్రెస్ ని డిజైన్ చేయించుకుని వేసుకుంది. దీని డ్రెస్ అనకుండా దోమతెర అంటే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎద అందాలు మొత్తం చూయిస్తూ..ధైస్ హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ.. నాభీ అందాలతో రెచ్చకొడుతూ ఉర్ఫి..నెట్టింట వైరల్ గా మారింది. కొందరు అయితే..ఇది సెమీ న్యూడ్ షో అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆ కొంచెం ఎందుకు కవర్ చేశావు ..అది కూడా చూయించేయి అంటూ వల్గర్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి ఊర్ఫి అయితే అనుకున్నది సాధిస్తుంది. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండాలి అనేదే ఆమె కోరిక..తన చిత్ర విచిత్రమైన వస్త్రాధారణ తో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటి. మరి ఎందుకు ఆలస్యం ఉర్ఫి టెంప్టింగ్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!