గుట్టు బట్టబయలు: హీరో ధనుష్ ఆమెతో బలవంతంగా సెక్స్ చేసాడట!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా యెంత పేరు సంపాదించుకున్నాడో, పర్సనల్ గా అంతే చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ల విడాకులకు ఈ కారణాలే అని కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి కూడా. హీరోయిన్లతో ఎఫైర్లు విషయంలో ధనుష్‌ మీద అనేక రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ దీనిపై ధనుష్ ఇలాంటి విషయాలపైన ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2017లో సుచీ లీక్స్ పేరున ధనుష్, అనిరుధ్‌పై సింగర్ సుచిత్ర కార్తిక్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెను దుమారాన్నే సృష్టించాయి.

అప్పట్లో ఆమె చేసిన పోస్టు తాజాగా వైరల్ కావడం కొసమెరుపు. సింగర్ సుచిత్ర రాసుకొస్తూ… “వారం కిందట ఓ పార్టీలో ముగ్గురం (ధనుష్, అనిరుధ్, సుచిత్ర) ఫుల్‌గా మందు కొట్టాం. నాకు ఇచ్చిన డ్రింక్‌లో వారు ఏదో మత్తు మందుని కలిపారు. నేను మత్తులోకి వెళ్లగానే వారిద్దరూ నాతో సెక్స్ చేశారు. ఆ తరువాత నగ్నంగా నన్ను బెడ్ మీద వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఈ భయంకరమైన అనుభవం గురించి ఎక్కడా చెప్పలేకపోయాను!” అంటూ రాసుకొచ్చింది. ఈ ఇష్యూ అప్పట్లో కోలీవుడ్ సహా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌‌ను ప్రశ్నించగా.. “మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావట్లేదు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాను. అలాంటి పనికిమాలిన విషయాలపైన దృష్టి పెట్టను. నా పర్సనల్ లైఫ్ విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ వ్యక్తిగత విషయాలను నాకు వెల్లడిస్తారా? ప్రైవసీఉంటుంది కదా? అన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు!’ అంటూ ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా అదొక చెత్త ఇంటర్వ్యూ అని అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇన్ని జరిగినా కోలీవుడ్‌లో ఆయన ఇప్పటికీ స్టార్ హీరోగానే కొనసాగడం కొసమెరుపు.