హీరో చేస్తే మగతనం..అదే ఆడది చేస్తే..? దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి రా అబ్బాయిలు..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే టాపిక్ ట్రెండింగ్ మీడియాలో కనిపిస్తుంది. లోకల్ మీడియాలోనే, నేషనల్ మీడియా..ఇంటర్ నేషనల్ మీడియాలోను ఇదే అంశం హైలెట్ గా చూయిస్తున్నారు. మనకు తెలిసిందే..రెండు రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓ న్యూడ్ ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ఓంటి మీద నూలు పోగు కూడా లేకుండా..ఆయన ఫోటోకి ఫోజులిచ్చి ..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి..సంచలనానికి తెర తీసాడు. అస్సలు ఇలా రణవీర్ ఎందుకు చేసాడో ఎవ్వరికి అర్ధం కాలేదు. రణవీర్ బాలీవుడ్ లో బడా హీరో..చేతులో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఎపడు రెడీ గా పట్టుకుని ఉంటారు.

పైగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే భర్త. రెండు వైపులా స్టార్ స్టేటస్ కలిగిన ఈ వ్యక్తి ఇలా చేయడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే..పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్‌వీర్ ఈ న్యూడ్ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు అంటున్నారు కొందరు. మరికొందరు టాలీవుడ్ హీరో విజయ్ లైగర్ పోస్టర్ లో న్యూడ్ గా కనిపించి బాలీవుడ్ హీరోయిన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. అందుకే బాలీవుడ్ హీరో కూడా ఏం తీసిపోరు అని ప్రూవ్ చేయడానికే ఇలా న్యూడ్ ఫోటో షూట్ చేశారు అని అంటున్నారు. కారణం ఏదైన రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం.. రణ్ వీర్ సింగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. కొందరు హీరో రణవీర్ క్లబ్ అంటూ వాళ్ళు న్యూడ్ ఫోటోలకి ఫోజులిస్తున్నారు .

మరి ఇంత జరుగుతుంటే..కాంట్రవర్షీయల్ డైరెక్టర్ RGV సైలెంట్ గా ఉంటారా..నో ఛాన్స్..ఇలాంటి విషయాలో తల దూర్చకుండ ఉండలేరు ఆయన. వెంతనే సోషల్ మీడియా వేదికగా రణవీర్ న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తూ.. అతని బోల్డ్ నెస్ కి..ధైర్యానికి మెచ్చుకున్నాడు. “కొత్త యుగం బోల్డ్‌నెస్💪💪💪ని మెచ్చుకోవడం చూసి నేను కూడా థ్రిల్ అయ్యాను”. అక్కడి ఆగిపోతే RGV అనిపించుకోరు గా..కంటిన్యూ చేస్తూ..”మగాడు చేసినప్పుడు అప్రిషియేట్ చేసిన జనాలు..అదే విధంగా ఆడది కూడా చేసినప్పుడు మెచ్చుకోవాలి..అదే మెజారిటీ ఓ స్త్రీ ఇలా చేస్తే ఎంతగానో మెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను ..లింగ సమానత్వం ఉండాలి..”అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు RGV.

దీంతో కొందరు హాట్ ముద్దుగుమ్మలు RGV ని సపోర్ట్ చేస్తూ..యస్ ఇలా అడగండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది అమ్మాయిలు..”హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్లు చేస్తే బరితెగించింది..సిగ్గులేని ఆడది..ఆడజాతి పరువు తీస్తుంది అంటారు..అబ్బాయిలు ట్రోల్స్ చేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తారు..మరి అలాంటి అబ్బాయిల నోర్లు ఇప్పుడు ఏమైపోయాయి..ఆన్సర్ ఇవ్వండి”అంటూ సోషల్ మీ డియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రణవీర్ న్యూడ్ ఫోటోగ్రఫీ రచ్చ రచ్చగా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)