ప్రభాస్ తలుచుకుంటే అది చిటికెలో పని..కానీ ఎందుకు ఈ సైలెన్స్..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అంటే ఇప్పుడు ప్రపంచ స్దాయిలో గుర్తింపు తెచ్చుకున్న పేరు. దానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పక్క తప్పదు. ప్రభాస్ కెరీర్ లో ఎన్ని సినిమాల్లో నటించిన..బాహుబలి ది బెస్ట్. ఇక పై కెరీర్ లో ఇలాంటి సినిమా చేయలేదో ఏమో. అంత బాగా కుదింది కాంబో..స్టోరీ..రొమాన్స్..పాటలు.

ప్రభాస్ ని స్టార్ హీరోనుండి..అమాంతం పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది ఈ సినిమానే. ప్రభాస్ కెరీర్ కి రాజమౌళి చాలా ప్లస్ అయ్యాడు. మరి ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కెరీర్ ని ఎందుకు నిలపెట్టడానికి ట్రై చేయడం లేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో గోపీచంద్-ప్రభాస్ కూడా ఒకరు.

వీళ్ల ఫ్రెండ్ షిప్ కొన్నేళ్ళ నాటిది. ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ రోజు రోజుకి ఎక్కిపోతున్నా.. గోపీచంద్ గ్రాఫ్ మాత్రం తగ్గిపోతూ వస్తుంది. నిజానికి ప్రభాస్ తలచుకుంటే ..గోపీచంద్ కెరీర్ ని సెట్ చేయచ్చు. ఆయన కి ఉన్న ఫాలోయింగ్ కి..పేరు కి ,పలుకుబడికి..ప్రభాస్ ఒక్క మాట చెప్పినా..గొపీ చంద్ కి ఆఫర్స్ క్యూ కడతాయి. కానీ, ప్రభాస్ అలా ఎందుకు చేయడం లేదో అర్ధం కావడం లేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పక్కా కమర్షీయల్ కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. మరి చూడాలి భవిష్యత్తులో నైనా ప్రభాస్ తన ఫ్రెండ్ కు మాట సాయం చేస్తాడా లేదా అనేది..?

Share post:

Popular