బోల్డ్ కి అమ్మ మొగుడే..ఇదేం బరితెగింపు అమ్మడు..!!

ఏదైన సరే హద్దుల్లో ఉంటే ఏ గొడవ రాదు. మితిమీరినది ఏదైన సరే..తలకు మించిన భారం తీసుకువస్తుంది. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది..బాలీవుడ్ హాట్ బ్యూటీ..మలైకా అరోరా. అమ్మడు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తన హాట్ హాట్ అందాలను ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు అందాల విందుగా వడ్డిస్తూ..నెట్టింట భీబత్సమైన క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కుర్ర హీరోతో డేటింగ్ అంటూ హద్దులు దాటేస్తున్నా..అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హాట్ గాళ్ అంటే బాలీవుడ్ లో మలైకా అరోరానే గుర్తు వస్తుంది. కేవలం బాలీవుడ్ నే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్ గా అమ్మడు హాట్ అందాల ప్రదర్శన చూసిన ఎలాంటి కింగ్ లాంటి మగాడైన అమ్మడి అందాలకు దాసోహం అవ్వాల్సిందే. అంత హీట్ పెంచేసింది..మలైకా.

వయసు 50 కి చేరువవుతున్నా మలైకా వేడెక్కిస్తున్న అందాలు కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. రీసెంట్ గా మిస్ ఇండియా 2022 పోటీలకు జడ్జిగా వెళ్ళిన మలైకా.. అక్కడ తారలను మించిపోయే అందంతో..మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. మిస్ ఇండియా ఈవెంట్ లో మలైకా హాట్ లుక్స్ అద్దిరిపోయాయి. బంగారు గౌనులో ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ..స్టన్నింగ్ లుక్ తో కట్టి పడేసింది. తన వంపు సొంపులతో మలైకా హాటెస్ట్ లుక్ ప్రదర్శనకు అభిమానులు రెచ్చిపోయి హద్దులు దాటేసి కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇంతకన్నా బరితెగింపు ఏం ఉంటుంది…అంటు మండిపడుతున్నారు . ప్రస్తుతం ఈ అమ్మడి అందాల హాట్ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.