చరణ్ కు ఊహించని షాక్..అయ్యయ్యో..ఎంత కష్టం వచ్చిందో..?

టాలీవుడ్ మెగా వారసుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు..అంటే ఇండస్ట్రీలో ఓ మంచి పేరు ఉంది. నిజానికి చరణ్ మెగా ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సినిమా ల చూసింగ్ లో తర్జన భర్జన పడినా..ఆ తరువాత మెల్లగా మెల్లగా ఫాంలోకి వచ్చి స్టార్ హీరోల లిస్ట్ చేరిపోయాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ మంచి మంచి డైరెక్టర్లని లైన్లో పెట్టి ఉన్నాడు.

- Advertisement -

కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ లో ఉన్న ఈ మెగా హీరో..అభిమానులను ఓ విషయంలో మాత్రం తీవ్రంగా హర్ట్ చేస్తున్నారు. ఈ వారసుడు నుండి మరో మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని మెగా అభిమానులతో పాటు..ఇండస్ట్రీలోని సినీ పెద్దలు..చరణ్ పరసనల్ ఫ్రెండ్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తన చిన్న నాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి..ఇంట్లో పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్న చరణ్.. 14 జూన్ 2022 కి పెళ్లై పదేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. అయినా కానీ వీళ్ల నుండి ఇప్పటి వరకు గుడ్ న్యూస్ అందలేదు.

వీళ్ల పిల్లల మ్యాటర్ నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండింగా నే ఉంటుంది. అయితే, రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన ప్రెగ్నెన్సీ విషయాని అధికారికంగా ప్రకటించింది. నిజానికి అలియాకి పెళ్లై రెండునెలలే కావస్తుంది. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన అలియా-రణబీర్ జంటను చూయించి మెగా వారసుడు చరణ్ ని జనాలు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళై పదేళ్లు అయినా మీకు పిలల్ని కనాలని లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అఫ్ కోర్స్ అది వాళ్ల పరసనల్ మ్యాటర్. కానీ మెగా వారసుడు అనేది బిగ్ మ్యాటర్..కోట్లాది మంది ఫ్యాన్స్ ఆ న్యూస్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి కూడా చరణ్ బిడ్డలని ఎత్తుకుని ఆడుకోవాలని ఉంది అంటూ ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు. మరి చూడాలి తండ్రి కోరికను చరణ్ తీరుస్తాడా లేదా అనేది..?

Share post:

Popular