స‌ర్కారు వారి పాట 2 డేస్ వ‌రల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… భారీ డ్రాప్‌…!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” . భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డే సాలిడ్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 75 కోట్ల గ్రాస్ వ‌సూల్లు వ‌చ్చిన‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక రెండో రోజు వ‌సూళ్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ రాబట్టగా రెండు రోజుల్లో 4.33 కోట్ల షేర్ తో నాన్ రాజమౌళి రికార్డును సెట్ చేసింది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే రెండు రోజులకి గాను 3.45 కోట్ల షేర్ ని రాబట్టింది.

కృష్ణ జిల్లాలో రెండు రోజులకి గాను 3.47 కోట్ల షేర్ అలాగే నెల్లూరు లో 1.97 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా చూస్తే రెండో రోజు 75 శాతం వ‌సూళ్లు డ్రాప్ అయిన‌ట్టే కనిపిస్తున్నాయి.

ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట 2 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు :

నైజాం -17.10 Cr
సీడెడ్ – 5.96 Cr
ఉత్త‌రాంధ్ర – 5.39 Cr
ఈస్ట్ – 4.33 Cr
వెస్ట్ – 3.19 Cr
గుంటూరు – 6.34 Cr
కృష్ణా – 2.83 Cr
నెల్లూరు – 1.9 1Cr
————————————————————-
ఏపీ + తెలంగాణ = 47.05 C R( 66.30CR~ Gross )
————————————————————-

క‌ర్నాట‌క + రెస్టాఫ్ ఇండియా – 3.35 Cr
ఓవ‌ర్సీస్ – 7.75 Cr
——————————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ 2 డేస్ క‌లెక్ష‌న్లు : 58.15CR ( 90CR~ Gross)
——————————————————————

1 st Day వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : 45.21Cr(70Cr~ Gross)
2 nd Day వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ : 12.94CR(20Cr~ Gross)

Share post:

Popular