అంత బాగుంటే..ఆ ఖర్మ ఎందుకు నీకు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..నెటిజన్స్ ప్రతి విషయానికి నిర్మోహమాటం లేకుండా..స్ట్రైట్ గా అన్సర్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్ ఎక్కువైంది. టాప్ రాజకీయ నాయకుల నుండి..స్టార్ సెలబ్రిటీల వరకు అందరు కూడా..నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. కాగా, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కువు ట్రోలింగ్ కు గురైన వ్యక్తి ఎవరు అంటే వాళ్లల్లో ముఖ్యం వినిపించే పేర్లు ఊర్ఫి జావేద్, పూనమ్ పాండే, సమంత..ఈ ముగ్గుమురు పై నెటిజన్స్ ఎక్కువ ట్రోల్ చేశారు.

వీళల్లో ఊర్ఫి జావేద్, పూనామ్ పాడే తో కంపేర్ చేస్తే సమంత టాప్ సెలబ్రిటీ..టాలీవుడ్ స్టార్ హీరోయిన్. గతంలో ఎప్పుడు కూడా సమంత పై జనాలు చెడుగా చర్చించుకునే వారు కారు. కానీ, రీసెంట్ రోజుల్లో ఆమె ప్రవర్తన లో చాలా మార్పులు వచ్చాయని..ముఖ్యంగా సమంత విడాకుల తీసుకున్న తరువాత మరింత హాట్ గా కనిపిస్తుందని జనాల నుండి వినిపిస్తున్న మాట. ఆ మధ్య ఫ్రెండ్ తో గోవాలో టూ పీస్ బికినీ వేసుకుని యోగా చేసి..ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే రచ్చ రచ్చ చేసారు నెటిజన్స్.

ఇక ఆ తరువాత కూడా అమ్మడు తన హాట అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కొన్నిసార్లు..కాంట్రవర్షీయల్ ట్వీట్స్ తో మరికొన్ని సార్లు..హెడ్ లైన్స్ లో నిలిచింది. అలా సమంత పెళ్లి తరువాత వెండి తెర పై కంటే కూడా సోషల్ మీడియాలోనే బాగా హైలెట్ అయ్యింది. కాగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద..శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో..ఖుషీ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కూడా చేస్తుంది. మరోపక్క సమంత కి బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె అందుకు నిరాకరిస్తుంది. సమంత మెయిన్ లీడ్ రోల్ చేయాలి అనుకుంటుంటే..వాళ్లు సెకండ్ హీరోయిన్ గా చూస్తున్నారు. దీంతో సామ్ బాలీవుడ్ ఆశలు వదులుకుంది. దీని పై కూడా నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఈ ఖర్మ పట్టాల్సిన అవసరం లేదు గా అంటూ సూటిగా నే చెప్పుకొస్తున్నారు. జనాల చేత పొగిడించుకునే స్దాయి నుండి..ప్రశ్నించుకునే స్దాయికి దిగజారిపోయింది సమంత పాపం..?

Share post:

Popular