టాలీవుడ్లో టైం ట్రావిలింగ్ తో వస్తున్న సినిమాలు ఇవే !

టాలీవుడ్లో టైం మిషన్ సినిమాలకి బాగా డిమాండ్ పెరిగినట్టుంది .అందుకే ఇప్పుడు టాలీవుడ్లో హీరోలు ఎవరకు వారు టైం చూసికుని కొట్టాలని చూస్తున్నారు.ఈ విషయంలో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు .ఇంతకీ హీరోలంతా ఇప్పుడు టైం ట్రావెలకి ఎందుకు రెడీ అవుతున్నట్టు .ఒకసారి ఎందుకో చూద్దాం .

టాలీవుడ్లో ఒక్కసారిగా టైం ట్రావిలింగ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది .మన హీరోలంతా ఆ తరహా సినిమాలను ప్రెకషకులు ఢిఫరెంట్గా చూపించాలని తహ తహ లాడు తున్నారు .అప్పట్లో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 టైం ట్రావెలింగ్ సినిమాతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించారు .ఆ తరువాత అలంటి ఫుల్ లెన్త్ సినిమాని తెలుగులో చూపించిన సినిమా లేదు .,తాజాగా ప్రభాస్ ,నాగ అశ్విన్ కంబినేషన్లో వైజంతి బ్యానర్ లో వస్తున్న ప్రాజెక్ట్ ‘కే ‘ భిన్నమైన సైన్స్ ఫిక్షేన్ తో సిద్దమైవుతుంది .ఇందులో సోషల్ ఫాంటసీ విషయాలతో పాటు టైం మిసిషన్లో హీరో భవిష్యత్లోకి వెళ్లడం అనేది ప్రధాన కధాంశం తో తెరకెక్కితుంది ఈ చిత్రం .ఇప్పటికే తమిళ్ హీరో సూర్య 24 చిత్రంతో ఒకసారి తెలుగు ప్రేక్షకులని టైం ట్రావిలింగ్ తో మెప్పించి సర్ప్రైజ్ చేసాడు .ఈ సినిమాకు అప్పుట్లు మిశ్రమ స్పందన వచ్చిన కథపై నమ్మకంతో 24 సీక్వల్ కి రెడీ అవుతున్నారు .

అలాగే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న అప్ కమింగ్ సినిమా ‘ఒకే ఒక జీవితం’కూడా ఇలాంటి టైం త్రావిలింగ్ తోనే రాబోతుంది .ఇందులో శర్వానంద్ తన ఫ్రెండ్స్ తో కలిసి చిన్ననాటి రోజులకి వెళ్ళతాడని తల్లి తో గడిపిన క్షణాలని ,రోజులను ,ఫ్రెండ్స్ ను దగ్గర నుంచి చూస్తాడని అనే టాక్ టాలీవుడ్ సిర్కిలీలో వినిపిస్తుంది .ఈ టైం త్రావిలింగ్ తెరపైకి ప్రేక్షకులను ఎలా కనివిందు చేయనుందో చూడాలి.ఇవన్నీ ఒక ఎత్తుతాయితే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసారా’ ఒకెత్తు .ఇది ఒక డిఫెరెంట్ ప్రాజెక్ట్ .ఇందులో కూడా హీరో రెండు రకాల వేరియేషన్ కనబడతాడంట .చరిత్రలో ఎంతో విషయము ఉన్న బింబిసారుడు కాలానికి ,వర్తమానానికి మధ్య సాగే సినిమాగా తెరకెక్కిస్తున్నారట .సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలు వాళ్ళ రాలేకపోయింది .కళ్యాణ్ రామ్ బింబిసారుడుగా ,మోడరన్ యువకుడుగా కనిపించబోతున్నాడు .ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సమ్మర్లో థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు .