తెరవెనుక ‘పుష్ప’ ఐటెం సాంగ్ కోసం అల్లు అర్జున్ ఎంత పని చేసాడు !

బ్రేక్ అప్ తరువాత సమంత కాస్త భయంగా ఫీల్ అయిందంట.అయితే టెన్షన్ చైతు గురించి కాదట ,కెరీర్లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తునందుకంటా .ఐటెం సాంగ్ చేస్తునందుకా ,లేక మరేమైనా కారణం ఉన్నదా ..ఒకసారి చూద్దాం .

లాస్ట్ అయిన ఐటెం సాంగ్ తో పుష్ప సినిమా షూటింగ్ పూర్తి అయింది .స్పెషల్ ఐటెం సాంగ్ సినిమా షూటింగ్ మధ్యలో పెట్టెంది కాదు ,అది ఫస్ట్ నుండి ఉన్నదంట.ఈ ఐటెం సాంగ్ కోసం చాలా మంది బాలీవుడ్ భామలను అనుకున్న లాస్ట్ మినిట్లో ఎట్టకేలకు సమంతను సెలక్ట్ చేసారు చిత్ర బృందం .అలాగే కొరియోగ్రఫీర్గా గణేష్ ఆచార్యను తీసుకున్నారు .పుష్ప పాన్ ఇండియా మూవీ కావటంతో ఉ అంటావా మావ … ఉ ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ దేశం అంత ఊపేసింది.దీనికి వచ్చిన కవర్ సాంగ్స్ అయితే లెక్కేలేదు .సినిమాకి కొరియోగ్రఫి అందించిన గణేష్ ఆచార్య పాట గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ సరైనోడు ,దువ్వాడ జగన్నాధం సినిమాలకు కొరియోగ్రఫి అందించానని అలాగే పుష్ప సినిమాలో ఉ అంటావా మావ ..ఉ ఊ అంటావా మావ సాంగ్స్ కూడా కొరియోగ్రఫి చేశానన్నారు .డిసెంబర్ 17 రిలీజ్ డేట్ పెట్టుకుని చివర నిమషంలో ఐటెం సాంగ్ చేయాలనీ అనడటంతో చేయలేను అనలేకపోయాను అని చెప్పారు గణేష్ ఆచార్య .

కంటికి సర్జరీ ఉండగా అది పోస్ట్ ఫోన్ చేసుకుని ఈ ఐటెం సాంగ్ చేశానన్నారు .గణేష్ ఆచార్య ఇంతవరకు సమంతతో వర్క్ చేయలేదు .రెండు రోజులు ప్రాక్టీస్ తరువాత సాంగ్ షూట్ చేశామని ,కానీ సమంత ఎందుకో కాసంత నెర్వేష్ గా ఫీల్ అయిందంట .స్టెప్స్ను వెల్గెర్గా లేకుండా కాస్త డిఫరెంట్గా ఉండేటట్టు స్టెప్స్ వేయించారట .బన్నీ ఏరికోరి సమంతను ,గణేష్ మాస్టర్ని తీసుకున్న ఎక్స్పెటెషన్ రీచ్ అయ్యారట .పాటతో యూత్ తో పాటు అన్ని వర్గాలవారిని ఊపేసాడు .ఇదండీ పుష్ప ఐటెం సాంగ్ సంగతి .