ఆ హీరో అందుకు పనికిరాడా..చిరంజీవికి ముందే తెలుసట..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ స్దానాని సంపాదించిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టాని నమ్ముకుని..తనలోని టాలెంట్ ను చూయిస్తూ.. మంచి మంచి స్టోరీ లైన్ లను చూస్ చేసుకుంటూ..ఎప్పటికప్పుడు తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ వచ్చారు చిరంజీవి. అందుకే ఆయన మెగాస్టార్ గా సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.

- Advertisement -

ఈయనను ఆదర్శంగా తీసుకుని బోలెడు మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఈయన పేరు చెప్పుకుని ఆయన కొడుకు..తమ్ముళ్లు..తమ్ముడు కొడుకు..చెల్లి కొడుకులు..చివరికి తన కూతురిని పెళ్లి చేసుకున్న అల్లుడు ..ఇలా అందరూ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యారు. దాదాపు తెలుగులో ఉన్న హీరోలల్లో సగం మందికి పైగా హీరోలు ఈ ఇంటి నుండే ఉన్నారు అంటే పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోండి. మెగాస్టార్ పేరు చెప్పుకుని ఫ్యామిలీ ఫ్యామిలీలు బ్రతికేస్తున్నాయి. అయితే వీళ్ళల్లో ఏ హీరోకి కూడా చిరంజీవి ఇండస్ట్రీలోకి రావద్దు అని చెప్పలేదట..కానీ ఓ హీరో కి మాత్రం వద్దు బాబు నీకు సినిమాలు సెట్ అవ్వవు.. అంటూ ముందే చెప్పారట.

ఇక ఆ హీరో ఎవరో కాదు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురిని రెండో పెళ్లి చేసుకున్ని మెగా అల్లుడు అయిన ఈ కళ్యాణ్ దేవ్ హీరోగా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు సరి కదా..కనీసం పాజిటివ్ టాక్ ను కూడా అందుకోలేకపోయాయి. దీంతో కొందరు నెటిజన్స్ ఆయనను నెట్టింట బాగా ట్రోల్ చేస్తున్నారు. నీ ముఖానికి హీరో గా సెట్ అవుతావని ఎలా అనుకున్నావు అంటూ దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన మెగా అభిమానులు చిరంజీవికి ముందే తెలుసు ఈయన హీరోగా పనికిరాడు అని అందుకే..హింట్ ఇచ్చాడు మనోడు అర్ధం చేసుకోలేకపోయాడు ..ఇప్పుడు బాధపడుతున్నాడు అంటున్నారు.

దానికి తోడు ఇప్పుడు శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అధికారిక ప్రకటన లేనప్పటికి..అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ యంగ్ అల్లుడు మెగా ఇంటికి మాజీ కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ విడాకుల రూమర్ పై పలువురు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు..చిరంజీవికి కూతుర్లను పెంచడం చేతకాదు అంటుంటే మరికొందరు అమ్మడు మూడో పెళ్లి చేసుకుని..ఇంకో బిడ్డను కూడా కంటుందేమో అంటున్నారు. ఇక కొందరు కళ్యాణ్ దేవ్ కు సపోర్ట్ చేస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు బ్రో..ఆల్ ది బెస్ట్..ఇక నీ లైఫ్ బాగుంటుంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular