RRR మూవీ నుండి బిగ్ అప్ డేట్ రిలీజ్.. షాక్ లో ఫాన్స్..!!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో.. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా..RRR. ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తూ ఉన్నారు. అందులో ఎంతోమంది నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాని అత్యధిక బడ్జెట్టుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా సాలిడ్ అప్డేట్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించి ఫోటోలను విడుదల చేయడం జరిగింది. ఫ్యాన్స్ కోసమే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పోస్టర్లను సరికొత్త లుక్ లో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

RRR: “RRR” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!! | News Orbit

ఈ సినిమా నుంచి ఇద్దరు స్టార్ హీరోలు సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ లను మీరు కూడా ఒకసారి చూడండి. ఏది ఏమైనా ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Popular