బాలయ్య..మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ..డైరెక్టర్ ఎవరంటే..!

కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొరటాల శివకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఎన్టిఆర్ తో ఒక సినిమా చేస్తున్నారనే వార్త కూడా ఉన్నది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని బాలకృష్ణ కోసం ఆయన రాసుకున్నడని టాక్.. ఇందులో మరొక హీరోకి నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఆ పాత్ర కేవలం మహేష్ బాబు కే అయితే కొరటాలశివ సరిపోతుందని భావించినట్లుగా సమాచారం. ఒకవేళ మహేష్ బాబు కాదంటే మెగా కాంపౌండ్ లో నుంచి ఒక హీరోను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ కథను బాలకృష్ణతో చర్చలు జరిపి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా పై ఒక అధికార ప్రకటన వెలువడుతుందని సినీనటి నుంచి వినిపిస్తోంది

Share post:

Popular