యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని నెలల కిందట ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. […]
Tag: KORATALASHIVA
ఎన్టీఆర్ ఏంటి… ఇంతలోనే అంత మార్పా…!
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అవ్వడంతో తన నెక్ట్స్ సినిమాల విషయాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ కూడా అద్భుతంగా ఉండాలనేలా ఆలోచిస్తున్నాడు. రాజమౌళి సక్సెస్ అందుకున్న తర్వాత ఏ హీరో అయినా సరే డిజాస్టర్ ఇస్తాడు అన్న బ్యాడ్ సెంటిమెంటు ఉంది. ఇది రామ్చరణ్ కు ఆచార్యతో మరింత బలంగా […]
అన్నయ్య కోసం 40 కోట్లు త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్?
రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఇంకే సినిమా వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఒక రకంగా ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ఇక త్రిబుల్ ఆర్ ని నమ్ముకుంటే కష్టమని భావించి ఇతర దర్శకులతో సినిమాకు రెడీ […]
బాలయ్య..మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ..డైరెక్టర్ ఎవరంటే..!
కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొరటాల శివకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఎన్టిఆర్ తో ఒక సినిమా చేస్తున్నారనే వార్త కూడా ఉన్నది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ కోసం ఆయన రాసుకున్నడని […]
త్వరలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ షురూ..!
ఎన్టీఆర్ RRR ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి అభిమానలు ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం […]