పునీత్ ఇంటికి పయనమైన మెగా హీరో..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి అందరిని కలవరపరిచింది.దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ, ఇతర చిత్ర పరిశ్రమలు నుండి ప్రేమికులు, రాజకీయ నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇక మన టాలీవుడ్ లో ఉన్న హీరోలు సైతం అక్కడికి వెళ్లి స్వయంగా పునీత్ నివాళులు అర్పించారు. ఇక నిన్నటి రోజున హీరో నాగార్జున పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

అయితే ఈ రోజున మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రణీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లనున్నాడు. ఈరోజు ఉదయం 11 గంటలకు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు అన్నారు మెగా స్టార్ రామ్ చరణ్. దీనిపై రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు .

Puneeth Rajkumar invites Chiranjeevi & Ram Charan for Yuva Rajkumar Wedding

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆచార్య, RRR వంటి సినిమాలలో నటించాడు ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Share post:

Latest