బ్లాక్ శారీలో నిహారిక క్రేజీ లుక్స్‌..చూస్తే మ‌తిపోవాల్సిందే!

సినీ న‌టుడు నాగ‌బాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్‌ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ‌.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది.

Image

కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లెవ్వ‌రూ నిహారిక వైపు చూడ‌లేదు. అయితే గ‌త ఏడాది ఈ బ్యూటీ వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక‌-చైతుల పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది.

nagababu daughter niharika konidela mesmerises in black desinger saree

ఇక పెళ్లి త‌ర్వాత నిర్మాత‌గా మారిన నిహారిక‌..పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ సిరీస్ త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ 5లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

nagababu daughter niharika konidela mesmerises in black desinger saree

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే నిహారిక‌.. తాజాగా బ్లాక్ శారీలో ఫొటో షూట్ నిర్వ‌హించి అందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న నిహారిక క్రేజీ లుక్స్‌ను చూస్తే ఎవ్వ‌రికైనా మ‌తిపోవాల్సిందే. మ‌రి లేటెందుకు వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

May be an image of 2 people, people standing and outdoors

May be an image of 3 people, people standing and outdoors

May be an image of one or more people and indoor

May be a close-up of one or more people

May be a close-up of one or more people

May be a close-up of one or more people and sky

 

 

Share post:

Latest