ర‌ష్మిక ఆపరేషన్‌కి డేట్‌ ఫిక్స్‌..!

హ‌లో..హ‌లో..టైటిల్ చూసి ఖంగారు పడ‌కండి. ఆఫ‌రేష‌న్ అంటే మీరు అనుకున్న‌ది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్‌ ఆపరేషన్‌. పూర్తి విరాల్లోకి వెళ్తే.. ర‌ష్మిక మంద‌న్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Rashmika Mandanna: I am ready to shoulder responsibility- Cinema express

పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా న‌టిస్తుండ‌గా.. శాంతను బగ్చీ దర్శకత్వం వ‌హించారు. అయితే ఈ మూవీ విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు అయింది.

Sidharth Malhotra Announces His New Film With Rashmika Mandanna Titled Mission Majnu | Filmfare.com

`వచ్చే ఏడాది మే 13న సినిమాని విడుదల చేస్తున్నాం. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తీసిన సినిమా ఇది` అని విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ విష‌యాన్నే ర‌ష్మిక కూడా తెలుపుతూ `ఆపరేషన్‌ని చూడ్డానికి రెడీగా ఉండండి` అంటూ కామెంట్ పెట్టింది.

Share post:

Popular