మహేష్ – ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ నిజమేనా..?

ఓ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సినిమాలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే విషయం అభిమానులకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారో. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు. థమన్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేయడం వైరల్ గా మారుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో లింక్ చేస్తూ థమన్ ఒక పోస్ట్ పెట్టడం వల్ల అది వైరల్ గా మారుతోంది.

నిన్నటి రోజున రాత్రి సమయంలో థమన్ తన ట్విట్టర్ నుంచి ఒక చాట్ సెషన్ చేయగా అందులో మహేష్ ఫ్యాన్స్ మహేష్ 28వ ప్రాజెక్టు కోసం అడగగా.. మరి దానికి మిస్టేక్ గా పెట్టాడో నిజంగానే ప్రభాస్ ఆ సినిమా లో ఉన్నాడో కానీ ప్రభాస్ అన్న తో త్వరలోనే ఉంటుంది అన్నట్లుగా ఒక రిలేటెడ్ రిప్లై ఇచ్చాడు థమన్. అయితే నెటిజెన్స్ మాత్రం ఇది మల్టీస్టారర్ సినిమా అన్నట్లుగా ఓ రేంజ్ లో ఫన్నీ టాక్ చేశారు. అయితే థమన్ దానిని చూసి డిలీట్ చేయడం జరిగింది.

Share post:

Latest