పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష్ణుప్రియ..అబ్బాయి ఎవ‌రంటే?

విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న ఈ భామ‌.. అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు, డ్యాన్సుల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తుంటుంది.

Vishnu Priya Latest Gallery - Photogallery - Page 5

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. త‌ర్వ‌లోనే విష్ణు ప్రియ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. నిన్న సింగిల్స్ డే. ఈ సంద‌ర్భంగా విష్ణు ప్రియ‌ `సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి. నమ్మండి నెక్ట్‌ ఇయర్‌ ఖచ్చితంగా నేను సింగిల్‌గా ఉండను.

Vishnupriya

కానీ కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుంది. వీలైనంత వరకు సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలి` అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చి పరోక్షంగా వ‌చ్చే ఏడాదిలోపు తన పెళ్లి జరిగిపోబోతోంద‌ని చెప్పేసింది. దీంతో ఫుల్ ఖుషీ అయిపోయిన విష్ణు ఫ్యాన్స్‌.. ఆమెకు కాబోయే వాడు ఎవ‌రా అని ఆరా తీయ‌డం స్టార్ చేశారు. అయితే ఓ వ్యాపారవేత్త‌ను విష్ణు పెళ్లాడ‌బోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే విష్ణు ప్రియ స్పందించాల్సిందే.

 

Share post:

Latest