వాడు అంటే అసూయ అంటున్న మంచు విష్ణు..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తాజాగా అధ్యక్షులు మంచు విష్ణు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన మంచు విష్ణు ఎన్నికలతో పాటుగా మెగా ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక ఇదే తంతు లో అల్లు అర్జున్ ఒక మంచి మిత్రుడని, మనిద్దరం తరచూ చాటింగ్ చేసుకునే వాళ్లం అని చెప్పుకొచ్చారు.

అయితే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో బన్నీ నుంచి గర్వంగా కూడా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే అదే సమయానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్సింగ్ చేద్దాం కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే బాలీవుడ్ కు చెందిన పలు మ్యాగజైన్ల, వార్తాపత్రికల హీరో అల్లు అర్జున్, అమీర్ ఖాన్ కు పోటి ఇవ్వబోతున్నాడని రాశారు. అది చూసి బండి అంటే నాకు అసూయ కలిగింది అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అయితే తనను చూసి నిజంగా గర్వపడ్డాం అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.