హాట్ డోస్ పెంచేసిన `అర్జున్ రెడ్డి` భామ‌..వామ్మో.. మ‌రీ ఈ రేంజ్‌లోనా?

షాలిని పాండే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

Image

ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. అర్జున్ రెడ్డి స్థాయిలో హిట్‌ను అందుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో షాలినికి అవ‌కాశాలు సైతం అంతంత మాత్రంగా మారాయి. అలాంటి త‌రుణంలో బ‌క్క చిక్కిన ఈ బ్యూటీ.. హాట్ డోస్ పెంచేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.

Image

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న షాలిని.. తాజాగా కూడా బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. మ‌త్తెక్కిస్తున్న షాలిటీ లేటెస్ట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, షాలిని సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఏ సినిమానూ చేయ‌క‌పోయినా హిందీలో మాత్రం ర‌ణ్ వీర్ సింగ్ తో క‌లిసి `జ‌యేశ్ భాయ్ జోర్దార్` అనే సినిమాలో న‌టిస్తోంది.

Image

Image

Image

Image

Image