శేఖర్ కమ్ములకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదేనట?

దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి, అలాగే ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల సినిమా ఏదైనా కూడా ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆనంద్ గోదావరి సినిమాల నుంచి ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా వరకు ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

శేఖర్ కమ్ముల తీసే సినిమాలు యూత్ ని ఆకట్టుకోవడానికి తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాలు ఎంజాయ్ చేసే విధంగా నిర్వహిస్తుంటాడు. తాజాగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ.ఈ లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.అయితే అసలు లవ్‌స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్‌, బాన్సువాడ, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలలోనే షూటింగ్‌ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్‌లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్‌స్టోరీ రిలీజ్‌ అనంతరం శేఖర్‌ కమ్ముల అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాలన్నింటినీ సమాధానం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే మరి.

Share post:

Latest