సమంత జీవితం మాదిరే రకుల్.. జీవితం అంటున్న వేణు స్వామి..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య కాలంలోనే తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేసింది. ఇక ఈమె పై వేణుస్వామి కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

రకుల్ ప్రీతిసింగ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలియజేశారు. ఒకవేళ వివాహం జరిగిన విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్న తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్ ఈ విషయాన్ని ఇటీవలే తెలియజేసింది.

ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందని అందరూ అనుకున్నారు. కానీ కానీ వీరి జాతకాన్ని వేణుస్వామి పరిశీలించగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్న ది మకర రాశి, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడు పై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలియజేశాడు. రకుల్ ది మిధున రాశి, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండడం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని తెలియజేశారు.

వీరి పెళ్లి నిశ్చితార్థం వద్దకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ వివాహం జరిగినా కూడా వీరిద్దరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం. ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రకుల్ ప్రీతిసింగ్ ఒక కేసులో జైలుకు వెళ్లే అవకాశం ఉందని కూడా షాకింగ్ కామెంట్ చేశారు. ఇక ఇదివరకు కూడా సమంత నాగ చైతన్య ల వివాహానికి సంబంధించి వేణు స్వామి చెప్పింది నిజమైంది.

Share post:

Latest