`పెళ్లి సందD` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `పెళ్లి సందD`. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయ‌డ‌మే కాదు.. ఓ కీల‌క పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది.

Pelli SandaD all set for release: Details inside -

కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ ఉండ‌వు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 10 రోజుల కలెక్షన్లను ప‌రిశీలిస్తూ..

నైజాం- 1.88 కోట్లు
సీడెడ్- 1.38 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.92 కోట్లు
ఈస్ట్- 0.46 కోట్లు
వెస్ట్- 0.37 కోట్లు
గుంటూరు- 0.58 కోట్లు
కృష్ణా- 0.41 కోట్లు
నెల్లూరు- 0.31 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ (టోటల్)- 6.32 కోట్లు
————————————————–
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.36 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 6.68 కోట్లు

Pelli Sandadi 2 HD Photos | Roshan Pelli Sandadi HD Photos - Sakshi

ఇక పెళ్ళిసందD’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. అయితే మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. ప‌ది రోజులు చేరుకునే స‌రికి లాభాల బాట కూడా ప‌ట్టి అంద‌రికీ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేసింది. మొత్తానికి ఫ్లాప్ టాక్ వ‌చ్చినా భారీ క‌లెక్ష‌న్ల‌తో హిట్ అందుకున్నాడు రోష‌న్‌.

Share post:

Latest