RC16: ద‌స‌రా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌!

ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్‌` కంప్లీట్ చేసిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

Ram Charan resumes shoot of Acharya | Entertainment News,The Indian Express

అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌రూరి-చ‌ర‌ణ్ మూవీ క‌న్ఫార్మ్ అయింది. ఈ విష‌యాన్ని ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా నేడు అధికంగా అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలారు.

Ram Charan With Jersy Director: Mega Hero Joining Hands With Jersey Director .. As An Emotional Drama .. - Ram Charan In Gowtham Tinnanuri Prime Time Zone » Entertainment » Prime Time Zone

ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, యు.వి.క్రియేష‌న్స్‌, ఎన్‌వి.ఆర్ సినిమా ప‌తాకాల‌పై సినిమా రూపొంద‌నుంది. శంక‌ర్ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే చ‌ర‌ణ్‌-గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

https://twitter.com/UV_Creations/status/1448859940093759491?s=20