రాజమౌళి మొదటి సారిగా ఎంత సంపాదించాడో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి కి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు. తాజాగా RRR సినిమాకి డైరెక్టర్ గా చేసాడు రాజమౌళి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది.

రాజమౌళికి చిన్నతనం నుంచే కథలు చదివే వాడు. అలా ఇప్పుడు కూడా ఏదైనా ఖాళీ సమయం దొరికితే కథల పుస్తకాలను చదివి.. వాటిని తనదైన శైలిలో మార్చి సినిమా రూపంలో తెరకెక్కించే వారట. రాజమౌళి మొదటి సారిగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా పని చేశారు. అలా చేస్తూ ఉన్నప్పుడే టిడిపి పార్టీ ప్రకటనల కోసం మంచి కాన్సెప్ట్ చేసిన వాళ్లకి 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది.

అలా రాజమౌళి తన మంచి కాన్సెప్ట్ వారికి ఇచ్చి ఆ డబ్బును తన సొంతం చేసుకున్నారు. ఆయన జీవితంలో మొదటిసారి సంపాదన అదేనట

Share post:

Latest