ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన రాధేశ్యామ్?

టాలీవుడ్ హీరో సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాధేశ్యాం టీజర్ కూడా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, ప్రభాస్ డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 100కే లైఫ్ సాధించడం. అయినప్పటికీ రాధేశ్యామ్ టీజర్ ఎన్టీఆర్ బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.రాధేశ్యామ్ టీజర్ 100కే లైక్ కావడానికి 22 నిమిషాలు తీసుకుంది. కానీ రామరాజు ఫర్ బీమ్ అంటూ ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ ను పరిచయం చేసిన కొమరం భీమ్ ఇంట్లో కేవలం 7 నిమిషాల్లోనే ఈ ఫీట్ ను సాధించింది.

ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమాకు 8 నిమిషాలు, సరిలేరు నీకెవ్వరు సినిమాకు 18 నిమిషాలతో టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100కే లైక్ సాధించిన టీజర్ లుగా నిలిచాయి. రాధేశ్యామ్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది.

Share post:

Latest