షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్‌.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్యన్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు.

Shah Rukh Khan's son Aryan Khan among eight arrested after NCB drug raid on Goa cruise | Mumbai news

ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది.

Aryan Khan Medical Test: Aryan Khan appears before court in drugs case, NCB seeks further custody - The Economic Times

ఇక ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడంతో కేసు మ‌రింత ముదిరేలా క‌నిపిస్తోంది. కాగా, మ‌రోవైపు డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న ఆర్య‌న్ ఖాన్‌కు బాలీవుడ్ సినీ తార‌ల్లో కొంద‌రు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌డం గ‌మ‌న్నార్హం.

Share post:

Latest