మన హీరోయిన్లు తీసుకొని రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ గా ఉన్నారు. రోజు రోజుకి కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే చాలా కష్టం. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆశ మాస కాదు. అయితే తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). నయనతార:
లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమో ఒక సినిమాకి 4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోంది.

2). అనుష్క శెట్టి:
సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈమె 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటుంది.

3). సమంత:
ఏం మాయ చేసావ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఈమె కూడా మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

4). పూజా హెగ్డే:
ముకుంద సినిమా తో మంచి సక్సెస్ను అందుకుంది ఈ బాబు. ఇప్పుడు ఒక్కో సినిమాకి 3-4 కోట్లు అనుకుంటున్నట్లు సమాచారం.

5). రష్మిక మందన:
గీత గోవింద సినిమా తో మంచి సక్సెస్ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఒక్కో సినిమాకి.2.5 కోట్లు తీసుకుంటోంది.

ఇక కీర్తి సురేష్ 2 కోట్ల రూపాయలు, కాజల్ 2 కోట్ల రూపాయలు లు, తమన్నా 75 లక్షలు. కియారా అద్వాని 3 కోట్లు. రాశి కన్నా 65 లక్షలు. రకుల్ ప్రీత్ సింగ్..70 లక్షలు. సాయి పల్లవి 1.25 కోట్ల రూపాయలు. ఇవన్నీ అంచనా మీది ఇవ్వనున్నట్లు సమాచారం.

Share post:

Latest