కాజల్ ఇంట్లోకి మూడో వ్యక్తి.. స్వాగతం.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ ఇండస్ట్రీలో ఉండబట్టే ఇప్పటికి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

- Advertisement -

ఇదిలా ఉండగా తాజాగా.. తన కుటుంబంలో ఒక మరొక వ్యక్తిని పరిచయం చేస్తూ స్వాగతం పలికింది. దాని పేరు మియా అని తెలుపుతుంది. అయితే ఆమె స్వాగతం పలికింది ఒక కుక్క పిల్లకి. అయితే ఎన్నో రోజులుగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కుక్కపిల్లతో ఒక ఫోటో పంచుకుంది. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది.

కాజల్ సినిమా విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. అందులో ఉమా అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

https://www.instagram.com/p/CU1-il8Melp/?utm_source=ig_web_copy_link

Share post:

Popular