భీమ్లా నాయక్ నుంచి మరో సరికొత్త అప్డేట్..!

October 5, 2021 at 5:26 pm

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఇక ఈ సినిమాలో మరొక హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన వంతు సహాయంగా మాటలు , డైలాగ్స్ కూడా అందించడం జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి పాటలు టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలోనే మరొక అప్డేట్ తో మన ముందుకు రాబోతున్నట్లు గా సమాచారం.

అదేమిటంటే ఈ సినిమాలోని రెండో పాట..”అంత ఇష్టం”అక్టోబర్ 15న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది . ఈ పాట పవన్ కళ్యాణ్ నిత్యామీనన్ మధ్యసాగే ప్రేమ కు సంబంధించిన పాట అని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ హరి శంకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు సాగర్ కేంద్ర నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 12 న 2022 2న విడుదల కానుంది.

భీమ్లా నాయక్ నుంచి మరో సరికొత్త అప్డేట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts