విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియో ని షేర్ చేసిన అనుష్క?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకరి పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ నే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్క తన భర్త విరాట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేసింది. ప్రజలు గ్రౌండ్ లో కనిపించే విరాట్ ని మాత్రమే చూస్తూ ఉంటారు.

కానీ నేను ఆయనలో రోజుకో కొత్త వ్యక్తిని చూస్తుంటా నిజమైన వ్యక్తి నాకు తెలుసు. ఆయన దగ్గర ప్రత్యేకంగా నా కోసమే ఒక కొత్త కథ ఉంటుంది.ఇక వ్యక్తిగత జీవితానికి హైట్ బ్యాలెన్స్ చేస్తాడు. సరదాగా అలాగే కేరింగ్ గా ఉంటాడు అని వీడియో ని ఇంత గ్లామర్ షేర్ చేసి అనుష్క. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉన్న అనుష్క విరాట్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒకటే అయిన విషయం అందరికి తెలిసిందే.

https://www.instagram.com/reel/CUrdjvOF7Um/?utm_source=ig_web_copy_link

వీరి అభిమానులు వీరిద్దరిని కలిపి విరుష్క అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ దంపతులకు పుట్టిన కుమార్తె పేరు వామిక. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు.

Share post:

Popular