శారీలో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అమ‌లాపాల్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అమ‌లాపాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో బోల్డ్‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు.

Image

ప్ర‌స్తుతం అమ‌లా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ బిజీ గా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ‌లా పాల్‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతుంటుంది.

Image

తాజాగా కూడా డార్క్ బ్లూ క‌ల‌ర్ శారీ క‌ట్టుకున్న అమ‌లాపాల్‌.. త‌న అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టించింది. ప్ర‌స్తుతం అమ‌లా పాల్ శారీ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈమె పిక్స్‌పై నెటిజ‌న్లు కొన్ని పాజిటివ్‌గా స్పందిస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం నెగ‌టివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Image

amala paul mind blowing in hot saree photos top show mesmerizing

amala paul mind blowing in hot saree photos top show mesmerizing

amala paul mind blowing in hot saree photos top show mesmerizing