అక్కినేని అమల కన్నీరు పెట్టని రోజంటూ లేదట..?

October 13, 2021 at 8:42 pm

అక్కినేని ఫ్యామిలీ గత కొద్ది కాలం నుండి వారికి ఏ విషయంలోనూ కలిసి రాలేదు. ఒకవైపు నాగార్జున నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో పాటు.. తన పరువు ఘోరంగా పోతుంది. నాగార్జునరెండో కుమారుడు అఖిల్ హీరోగా తన పరువును నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక్క హిట్ కూడా రావడం లేదు.

ఇక నాగార్జున అమల ఇద్దరు కలిసి తన ఇద్దరు కుమారులకు ఒకే సారి వివాహం చేయాలని అని డిసైడ్ అయ్యారు. కానీ నాలుగేళ్ల క్రితం చైతు సమంత లవ్ మేటర్ బయటికి వచ్చినప్పుడు అఖిల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. అఖిల్-శ్రీయ భూపాల్ రెడ్డి ఎంగేజ్మెంట్ కూడా చాలా అంగరంగవైభవంగా జరిగింది. ఇక చైతన్య సమంత పెళ్లి కంటే ముందుగా ఇటలీలో అఖిల్ శ్రేయ భూపాల్ పెళ్లి చేసేందుకు నాగార్జున అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

కానీ అఖిల్ శ్రీయ మధ్య మనస్పర్ధలు రావడంతో. పెళ్లి కాస్త పెటాకులు అయింది. ఇక దాంతో చైతన్య సమంత వివాహం గురించి ఆలోచించారు. ఇక ఆ తర్వాత వీరిద్దరి ఇష్టపూర్వకంగానే వివాహం చేయగా ఆ వివాహమైన నాలుగు సంవత్సరాలకే వీరి వివాహం కూడా నిలబడలేకపోయింది. కథలో ఇద్దరు కుమారుల జీవితం ఇలా విచ్ఛిన్నం కావడం వల్ల అమల తమ కుమార్ల జీవితం ఇలా అవుతోంది ఏంటి అంటూ తన సన్నిహితులతో చెపుతూ కన్నీరు కార్చినట్లు సమాచారం. నాగార్జున ఎన్ని సినిమాలు తీసింది అప్పటికీ అవి కలిసి రాలేదు.. ఇక ఇన్ని బాధలు మనసులో పెట్టుకుని పైకి చిరునవ్వు చిందిస్తూ ఉన్నాను అంటూ తన సన్నిహితులతో చెప్పినట్లు గా సమాచారం.

అక్కినేని అమల కన్నీరు పెట్టని రోజంటూ లేదట..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts